Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిక్షగాడిని కాదు.. రోగినే...!

Advertiesment
bikshagadini kaadu dactor rogine
రోగి : రెండు రోజులుగా భోజనం చెయ్యలేదండి..!
 
డాక్టర్: పక్కకి వెళ్ళండి.. ఇది క్లీనిక్..!
 
రోగి : అరే... నేను బిచ్చగాడిని కాదు డాక్టర్. ఆకలి కలగటంలేదని మీ దగ్గరకొచ్చాను..!

Share this Story:

Follow Webdunia telugu