Publish Date: Fri, 01 Apr 2016 (15:44 IST)
Updated Date: Fri, 01 Apr 2016 (15:49 IST)
ఒక అమ్మాయికి లవ్ ప్రపోస్ చెయ్యాలనుకోండి ఈ రోజే కరెక్ట్ ఎందుకో తెలుసా !!
అమ్మాయి ఒకే అంటే సంతోషం ఒక వేళ రిజెక్ట్ చేసిందనుకోండి....
చెల్లి…. అంతా ఉత్తుత్తినే అని వేరే అమ్మాయిని వెతికే పనిలో పడొచ్చు.....
ఒకవేళ ఆ అమ్మాయి మీకంటే గడుసరిదయ్యుండి ఒప్పుకున్నట్టే ఒప్పుకుని
తర్వాత ఏప్రిల్ ఫూల్ అంటే మనం చెవిలో పూవు పెట్టుకోవాల్సిందే.