Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలయ్య కొడుకు-బుడత.. వెంకీ కొడుకు-ఉడత..

Advertiesment
హాస్యం
FILE
"చిరంజీవి కొడుకు సినిమా పేరు చిరుత, చిరు తనయ అయితే... మరి మిగతా హీరోల కొడుకుల సినిమాలు ఏమి అవ్వచ్చు?" అడిగాడు రాజు

"బాలకృష్ణ కొడుకు- బుడత, వెంకటేష్ కొడుకు-ఉడత, మోహన్‌బాబు కొడుకు-మిడత, పవన్ కళ్యాణ్ కొడుకు-పిచుక" అని వచ్చేస్తాయోమోరా" నవ్వుతూ చెప్పాడు వినోద్.

Share this Story:

Follow Webdunia telugu