Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏనుగును ముంచేయి రా..!

Advertiesment
హాస్యం
ఒక కొలనులో కొన్ని చీమలు ఈదుతున్నాయి.

అంతలో ఏనుగులు కొన్ని వచ్చి ఆ కొలనులో దుమికాయి.

ఆ తాకిడికి చీమలన్నీ ఎగిరిపోయాయి.

ఒక చీమ మాత్రం ఎగిరి ఒక ఏనుగుమీద పడింది.

మిగిలిన చీమలన్నీ అరిచాయి ఉత్సాహంగా: "దాన్ని ముంచేయి రా, ముంచేయి!" అని.

వాట్ ఎ జోక్.. హ్హ.. హ్హ.. హ్హ..

Share this Story:

Follow Webdunia telugu