Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనస్సుకు హత్తుకునే చిత్రవినోదం...

Advertiesment
చిత్రకారులు హైదరాబాద్ స్టేట్ గ్యాలరీ  కళలు చిత్రాలు
, బుధవారం, 16 ఏప్రియల్ 2008 (21:04 IST)
WD
ప్రకృతి రమణీయతను... వివిధ సంస్కృతి సంప్రదాయాలకు చెందిన ప్రజల జీవన విధానాలను కళ్లకు కట్టినట్లు చూపించగల సత్తా... చిత్రకారులకు మాత్రమే ఉంటుంది. ఎంతో ఓపికగా కళాత్మక విలువలను మేళవించి వారు తీర్చిదిద్దే చిత్రాలు మనస్సుకు హత్తుకుంటాయి.

హైదరాబాద్ స్టేట్ గ్యాలరీలో సందీప్, సునీల్ కుమార్ ఇరువురూ కోల్‌కతా, బంగ్లాదేశ్ సంస్కృతి సంప్రదాయలను అద్దంపట్టేటట్లు చిత్రించిన చిత్రాల ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో సందీప్ తీర్చిదిద్దిన చిత్రాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సునీల్ కుమార్ తన చిత్రాలతో బంగ్లాదేశ్ దేశంలోని వ్యవహారాలను కళ్లముందు ఆవిష్కరించారు. ప్రకృతికి శోభను తెచ్చే పక్షుల చిత్రాలు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి.

Share this Story:

Follow Webdunia telugu