Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంట రాజేస్తే చాలు.. హ్యాపీగా స్మార్ట్ ఫోనుకు ఛార్జ్ పెట్టుకోవచ్చు!

Advertiesment
మంట రాజేస్తే చాలు.. హ్యాపీగా స్మార్ట్ ఫోనుకు ఛార్జ్ పెట్టుకోవచ్చు!
, శుక్రవారం, 6 మే 2016 (12:35 IST)
ప్రయాణాల్లో సెల్ ఫోన్‌లో బ్యాటరీ ఖాళీ అయిపోవడం సహజమే. వెళ్ళిన ప్రాంతాల్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టేందుకు వీలులేకపోవచ్చు. అలాంటి సమయాల్లో మీరు కాసింత మంట రాజేయగలిగితే చాలు ఎంచక్కా ఐఫోన్‌ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందుకోసమే.. ‘ఫ్లేమ్‌స్టోవర్‌’ అనే సరికొత్త ఛార్జర్‌‌ను ఓ సంస్థ ఆపిల్ సంస ఆపిల్ సంస్థ మార్కెట్‌లోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్లతోపాటు.. చిన్నపాటి గ్యాడ్జెట్లకు కూడా ఈ ఛార్జర్‌ పనిచేస్తుందని తయారీ సంస్థ చెబుతోంది.
 
మంట రాజేసి.. ఛార్జర్‌కు ఓ వైపు ఉండే బ్లేడును మంటలో ఉంచాలి. అది ఉష్ణ శక్తిని గ్రహించడం ద్వారా ఆ హీట్‌ను చిన్నటి విద్యుత్ జనరేటర్లోకి పంపిస్తుంది. ఆ జనరేటర్‌ నుంచి యూఎస్‌బీ కేబుల్‌ ద్వారా కనెక్ట్‌ చేసుకుని ఐఫోన్‌ను ఛార్జ్‌ చేసుకోవచ్చునని ఆపిల్ సంస్థ వెల్లడించింది. ఇందులో ఛార్జింగ్ పెడితే రెండు నిమిషాల పాటు ఫోన్ మాట్లాడుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ వద్ద పైసా లేదట.. కానీ చేతికి రూ.3.82 లక్షల వాచ్ ఎలా?