Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'నా జీవీతం ఇప్పుడు రమ్యంగా మొదలవుతుంది'... క్రిష్ పెళ్లి పిలుపు

గమ్యం, వేదం, కంచె… తదితర హిట్ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పెళ్లి ఈ నెల 7వ తేదీ జరుగనుంది. ఈ నేపధ్యంలో ఆయన టాలీవుడ్ ప్రముఖులకు ప్రత్యేకంగా పెళ్లి పిలుపు ఆహ్వానాన్ని పంపిస్తున్నారు. ఇదే ఆ ఆహ్వానం చూడండి.

'నా జీవీతం ఇప్పుడు రమ్యంగా మొదలవుతుంది'... క్రిష్ పెళ్లి పిలుపు
, మంగళవారం, 2 ఆగస్టు 2016 (16:40 IST)
గమ్యం, వేదం, కంచె… తదితర హిట్ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పెళ్లి ఈ నెల 7వ తేదీ జరుగనుంది. ఈ నేపధ్యంలో ఆయన టాలీవుడ్ ప్రముఖులకు ప్రత్యేకంగా పెళ్లి పిలుపు ఆహ్వానాన్ని పంపిస్తున్నారు. ఇదే ఆ ఆహ్వానం చూడండి.
 
ఇకపోతే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ షూటింగుకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఈ గ్యాప్ లోనే క్రిష్ తన వివాహాన్ని ప్లాన్ చేసుకున్నాడు.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎట్టకేలకు బాహుబలి చూసేశా.. బాహుబలి-2 కోసం ఐ యామ్ వెయిటింగ్: సన్నీ లియోన్