Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాల్‌తో తమన్నా సినిమా.. ట్విట్టర్లో ఫోటోలు

విశాల్‌తో తమన్నా సినిమా.. ట్విట్టర్లో ఫోటోలు
, మంగళవారం, 10 మే 2016 (20:29 IST)
బాహుబలి తర్వాత కూడా దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తాజాగా ఊపిరి సినిమాతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న అందాల ముద్దుగుమ్మ పాలపిట్ట తమన్నా.. తాజాగా విశాల్‌తో కొత్త సినిమాలో నటించనుంది. ఈ సినిమా షూటింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఈ షూటింగ్ ఫోటోలను తమన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 
 
అభిమానులకు తన సినిమా ప్రారంభాన్ని షేర్ చేసుకుంది. ఇటీవలే ఊపిరి సినిమాతో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసిన తమన్నా.. విశాల్‌తో పందెంకోడి సీక్వెల్‌లో నటించనుంది. పందెంకోడి తమిళంలో తీసినా తెలుగు డబ్బింగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతికి బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబు!?