Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాహుబలితో రెఢీ అంటో వెంకటాపురం.. హ్యాపీడేస్ రాహుల్ కొత్త సినిమా?!

ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి మానియా నడుస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలి అవార్డు కైవసం చేసుకుంది. అయితే ఈ చిత్రం

Advertiesment
బాహుబలితో రెఢీ అంటో వెంకటాపురం.. హ్యాపీడేస్ రాహుల్ కొత్త సినిమా?!
, శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (09:49 IST)
ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి మానియా నడుస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

గత సంవత్సరం జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలి అవార్డు కైవసం చేసుకుంది. అయితే ఈ చిత్రం రిలీజ్ అవుతుందని పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అన్నీ వాయిదా వేసుకొని నెల రోజులు గ్యాప్ ఇచ్చి మరీ రిలీజ్ చేస్తున్నారు. 
 
కానీ ఓ యంగ్ హీరో మాత్రం బాహుబలిని ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. హ్యాపీ డేస్ చిత్రంలో ఒక హీరోగా నటించిన రాహుల్ దాని తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా ఆడలేదు.

కొద్దిరోజులు గ్యాప్ తీసుకొని రాహుల్ చేసిన సినిమా '' వెంకటాపురం''. బాహుబలి 2 ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుండగా ఏప్రిల్ 29న వెంకటాపురం రిలీజ్ అవుతోంది . బాహుబలి ఓవర్ ఫ్లో తమకు కలిసి వస్తుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. హీరోయిన్ రాశి రాహుల్‌కు తల్లిగా నటిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మగధీరతో స్టార్ట్.. బాహుబలితో పీక్... తెలుగు సినిమాకు ఇది గ్రాఫిక్స్ స్వర్ణయుగం