Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

VT13: వరుణ్ తేజ్ లుక్ అదుర్స్

Advertiesment
Varun Tej
, శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (15:01 IST)
Varun Tej
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 13వ చిత్రం మరొక ప్రయోగం అనే చెప్పాలి. మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్, రినైజాన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ బాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్నాడు. 
 
తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. వరుణ్ తేజ్ యుద్ధ విమానాల పైలెట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. నూతన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ లేటెస్ట్ అప్డేట్ వరుణ్ తేజ్ ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. అప్డేట్‌తో పాటు వరుణ్ తేజ్ పైలట్ లుక్ ఆకట్టుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సత్తా చాటుతున్న 'బలగం' ... ఖాతాలో ఏకంగా తొమ్మిది