Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మట్కా నుంచి వింటేజ్ బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి లుక్

Varun Tej and Meenakshi

డీవీ

, బుధవారం, 30 అక్టోబరు 2024 (17:26 IST)
Varun Tej and Meenakshi
వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా' నవంబర్ 14 న థియేటర్లలోకి రానుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.
 
ఈరోజు మేకర్స్ వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి కలిసి వున్న న్యూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. వింటేజ్ బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ డ్రాప్ లో ప్రజెంట్ ఈ పోస్టర్ లో వాసు క్యారెక్టర్ లో వరుణ్ తేజ్, అతని ప్రేమికురాలిగా మీనాక్షి చౌదరి వెరీ నేచురల్, ఇన్నోసెంట్ లుక్ లో కనిపించడం ఆకట్టుకుంది. ఈ పోస్టర్ ఆడియన్స్ ని వింటేజ్ టైమ్స్ లోకి తీసుకెళ్ళింది.  
 
ఈ చిత్రంలో నోరా ఫతేహి మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించగా,ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.
 తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రముఖ మ్యాగజైన్ మెన్స్ ఎక్స్‌పీ పై ప్రకృతి శక్తిగా శ్రుతి హాసన్