Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వావ్ వాణీ కపూర్, నల్లనల్లని దుస్తుల్లో సోయగాలు

Vani Kapoor
, శనివారం, 13 ఆగస్టు 2022 (22:34 IST)
వాణీ కపూర్. ఈ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఇటీవల మెల్బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఇది భారతదేశం వెలుపల భారతీయ సినిమాకి సంబంధించి అతిపెద్ద వార్షిక వేడుక.

 
webdunia
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
ఈ వేడుకకు తాప్సీ పన్ను, తమన్నా భాటియా, అభిషేక్ బచ్చన్ తదితర బాలీవుడ్ స్టార్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. వాణి కపూర్ బ్లాక్ డ్రెస్సులో వస్తూ అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పేసుకుంది.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బింబిసార తిల‌కించిన బాల‌కృష్ణ‌