Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఊర్వశి రౌతేలా బాత్రూమ్ వీడియో ఆన్‌లైన్‌లో లీక్

Advertiesment
Urvashi Rautela

సెల్వి

, గురువారం, 18 జులై 2024 (12:43 IST)
ఊర్వశి రౌతేలా బాత్రూమ్ వీడియో ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ప్రముఖ ఛాయాచిత్రకారులు సహా అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ సన్నిహిత వీడియోను పంచుకున్న తర్వాత నటి వివాదానికి దారితీసింది. 
 
ఈ వీడియోలో, ఊర్వశి బట్టలు విప్పుతున్నట్లు కనిపించింది. గదిలో అమర్చిన కెమెరా గురించి ఆమెకు తెలియదని తెలుస్తోంది. ఇలా ప్రైవేట్ వీడియోను ఇలా సోషల్ మీడియాలో పెట్టేసింది అంటూ మండిపడ్డారు. 
 
కానీ తీరా చూస్తే అది తన సినిమాలోని ఓ పాత వీడియో.. "హేట్ స్టోరి 4" సినిమాలోని ఓ సాంగ్ క్లిప్ అది. తొలుత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి షాక్ అయిన ఊర్వశీ రౌతేలా అభిమానులు.. ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. 
 
పబ్లిసిటీ, మూవీ ప్రమోషన్స్ కోసం ప్రైవేట్ వీడియోలు షేర్ చేసి ఇంత దిగజారాలా అంటూ నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు. 2018లో విడుదలైన హేట్ స్టోరి 4లో ఓ సాంగ్ కోసం ఇలా కొన్ని బాత్రూం సీన్స్ షూట్ చేశారు. ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది ఊర్వశి. 
 
ఇక ఈ అమ్మడు తెలుగులో పలు స్పెషల్ సాంగ్స్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్‌లో అదరగొట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జస్ట్ ఎ మినిట్ అంటోన్న ఘాజి డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి