Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రజనీ కాంత్‌తో కలిసి నటించే ఛాన్స్ వస్తే వదులుకోనంతే: త్రిష

దక్షిణాది అగ్రతార త్రిషకు ఆ ఒక్క కోరిక మాత్రం నెరవేరలేదట. నటిగా తాను పూర్తి సంతృప్తితో ఉన్నానని.. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించలేదనే కోరిక మాత్రం ఇంకా పూర్తి కాలేదని త్రిష చెప్పుకొచ్చింది

Advertiesment
Trisha Krishnan wants to act with Superstar Rajinikanth
, సోమవారం, 22 ఆగస్టు 2016 (13:49 IST)
దక్షిణాది అగ్రతార త్రిషకు ఆ ఒక్క కోరిక మాత్రం నెరవేరలేదట. నటిగా తాను పూర్తి సంతృప్తితో ఉన్నానని.. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించలేదనే కోరిక మాత్రం ఇంకా పూర్తి కాలేదని త్రిష చెప్పుకొచ్చింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనూ రజనీ కాంత్‌తో కలిసి నటించే ఛాన్సు తనకు రాలేదగని చెప్పుకొచ్చింది. ఎప్పటికైనా ఆ కోరిక నెరవేరుతుందని త్రిష ఆశించింది.
 
తన 17 ఏళ్ల కెరీర్‌లో స్టార్ హీరో లేంటి.. యంగ్ హీరోల సరసన కూడా త్రిష నటించింది. అయితే త్రిష కబాలి హీరో రజనీకాంత్‌తో నటించే అవకాశాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ఆ తీరని కోరికను ఎలాగైనా తీర్చుకునేందుకు ప్రయత్నిస్తానని.. ఆయనతో నటించే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోనని త్రిష తేల్చి చెప్పింది. మరి రజనీకాంత్ సరసన త్రిష నటించే ఛాన్స్ వస్తుందో లేదో తెలియాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కల్యాణ్ కారు అమ్మింది ఎందుకో తెలుసా? తెలిస్తే సలాం కొడతారు..