Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నయనతార గ్లామర్ డోస్ పెంచిందోచ్.. బికినీ వేస్తుందట.. విక్రమ్‌తో ఘాటైన లిప్ లాక్ కూడా?!

దక్షిణాది అగ్రతార నయనతార ప్రస్తుతం భారీ ఆఫర్లతో షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉంటుంది. లేట్‌ అయినా.. లేటెస్టుగా.. నయనతార తన అందాలతో ఆకట్టుకోబోతోంది. ఇటీవలే తమిళంలో శింబులో నటించాల్సివచ్చినప్పుడు లిప్‌కిస్‌క

Advertiesment
This romantic still of Vikram and Nayanthara from Iru Mugan will give you THE FEELS!
, ఆదివారం, 12 జూన్ 2016 (10:59 IST)
దక్షిణాది అగ్రతార నయనతార ప్రస్తుతం భారీ ఆఫర్లతో షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉంటుంది. లేట్‌ అయినా.. లేటెస్టుగా.. నయనతార తన అందాలతో ఆకట్టుకోబోతోంది. ఇటీవలే తమిళంలో శింబులో నటించాల్సివచ్చినప్పుడు లిప్‌కిస్‌కోసం చాలా డిమాండ్‌ చేసింది. మరోవైపు నటన ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేస్తూ వస్తోంది. అయితే 'ఇరుముగన్‌' సినిమాలో మాత్రం ఆమె గ్లామర్‌ డోస్‌ పెంచేసిందనే టాక్‌ కోలీవుడ్‌‌ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
విక్రమ్‌ కథానాయకుడిగా ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నయన్‌ బికినీ వేసిందనీ .. విక్రమ్‌‌తో ఘాటైన లిప్‌ లాక్‌ కూడా చేసిందని కోలీవుడ్ కోడైకూస్తోంది. చాలాకాలం తరువాత నయనతార ఇలా గ్లామర్‌‌తో మెరవడానికి ఉత్సాహాన్ని చూపించడం పట్ల అంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుపుకుంటోంది. త్వరలో ఆమె హాట్‌ ఫొటోలు బయటకు రానున్నాయి. ఇప్పటికే విడుదలైన ఓ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఓం నమో వేంకటేశాయ': అమ్మవారి పాత్రలో విమల, శ్రీవారి పాత్రకు సౌరభ్‌ రాజ్‌ జైన్!?