నా దూల తీరిందంటున్న పృధ్వీ... ఎందుకు..? ఏమిటి? ఎలా?
సరదాగా నాలుగు సినిమాల్లో నాలుగు వేషాలు వేసుకుంటూ బతికే కమేడియన్.. పృథ్వీ.. డాన్స్‌లు కూడా చేసేస్తున్నాడు. దీంతో.. అది ఎంత కష్టమో తన హాస్యంతో చెబుతున్నాడు. నరేష్‌తో కలిసి ఆయన సినిమాకు సక్సెస్ టూర్‌లకి వెళ్లినపుడు ఆడియన్స్ క్లాప్స్, విజిల్స్ వేసేవ
సరదాగా నాలుగు సినిమాల్లో నాలుగు వేషాలు వేసుకుంటూ బతికే కమేడియన్.. పృథ్వీ.. డాన్స్‌లు కూడా చేసేస్తున్నాడు. దీంతో.. అది ఎంత కష్టమో తన హాస్యంతో చెబుతున్నాడు. నరేష్‌తో కలిసి ఆయన సినిమాకు సక్సెస్ టూర్‌లకి వెళ్లినపుడు ఆడియన్స్ క్లాప్స్, విజిల్స్ వేసేవారు. నాకు ఇలాంటి రెస్పాన్స్ ఎప్పుడు వస్తుందా అనుకున్నాను.
మీలో ఎవరు కోటీశ్వరుడుకు వచ్చింది. అయితే హీరోగా చేయడం అంత ఈజీ కాదు. డాన్స్‌లు, ఫైటులు చేయాలి. ఈ సినిమాలో డాన్స్‌లు చేశాక దూల తీరిపోయింది. గణేష్ మాస్టర్ అద్భుతంగా నాతో డాన్స్ చేయించాడు. మా సత్తిబాబు గురువు ఇ.వి.వి. గారు. ఆయన లేని లోటుని సత్తిబాబుగారు తీరుస్తున్నారు. ఈ సినిమాని సత్తిబాబు అద్భుతంగా డీల్ చేశాడు. ట్రైలర్‌లో చేసింది గోరంత సినిమాలో చూడాల్సింది కొండంత వుంది. వేరియేషన్స్ వీరబాబు క్యారెక్టర్ చేశాను. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. కామెడీ అలాగే వుంది అన్నారు.