Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మణిరత్నం PS-1 టీజర్, ట్రెండ్ అవుతున్న Aishwarya Rai Bachchan

Aishwarya Rai
, శుక్రవారం, 8 జులై 2022 (20:10 IST)
దర్శకుడు మణిరత్నం రాబోయే చిత్రం పొన్నియిన్ సెల్వన్ (PS-1) మొదటి భాగం టీజర్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, జయం రవి, కార్తీ, విక్రమ్ బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు ఈ చిత్రంలో.

 
ఈ చారిత్రాత్మక చిత్రాన్ని సెప్టెంబర్ 30, 2022న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కాగా టీజర్లో ఐశ్వర్యా రాయ్ లుక్ అదరగొట్టేసింది. ప్రస్తుతం #AishwaryaRaiBachchan ట్రెండ్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంగమార్తాండ టైటిల్ లోగోలో క‌థ చెప్పేసిన కృష్ణవంశీ