Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి మోషన్ పోస్టర్ లుక్ రిలీజ్(వీడియో)

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి 151 చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టరును దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పోస్టరులో చిరంజీవి లుక్ అదుర్స్ అన్నట్లుగా వుంది. ఇక ఈ చిత్రంలో తారా

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి మోషన్ పోస్టర్ లుక్ రిలీజ్(వీడియో)
, మంగళవారం, 22 ఆగస్టు 2017 (14:09 IST)
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి 151 చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టరును దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. 
 
ఈ పోస్టరులో చిరంజీవి లుక్ అదుర్స్ అన్నట్లుగా వుంది. ఇక ఈ చిత్రంలో తారాగణాన్ని కూడా ఎనౌన్స్ చేశారు. చిరంజీవి సరసన నయనతార నటిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరవింద్ స్వామికి చుక్కలు చూపించిన గాయత్రి.. వెన్నెముక విరిగితే పక్కకు కూడా రాలేదట..