Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ విషయంలో రాజమౌళి సక్సెస్... వినాయక్ ఫెయిల్... ఎందుకని?

టాలీవుడ్ అంటే రాజమౌళి ఒప్పుకోవడంలేదు. తెలుగు సినీ ఇండస్ట్రీ అని పిలువమంటున్నారు కనుక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు రాజమౌళి ఓ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. ఆయన తీసిన చిత్రాలు ఏ ఒక్కటీ ఫ్లాప్ ముద్ర వేసుకోలేదు. పైగా హీరో ప్రభాస్ తో తీసిన ఛత్రపతి, బాహుబలి రె

ఆ విషయంలో రాజమౌళి సక్సెస్... వినాయక్ ఫెయిల్... ఎందుకని?
, శుక్రవారం, 5 మే 2017 (13:44 IST)
టాలీవుడ్ అంటే రాజమౌళి ఒప్పుకోవడంలేదు. తెలుగు సినీ ఇండస్ట్రీ అని పిలువమంటున్నారు కనుక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు రాజమౌళి ఓ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. ఆయన తీసిన చిత్రాలు ఏ ఒక్కటీ ఫ్లాప్ ముద్ర వేసుకోలేదు. పైగా హీరో ప్రభాస్‌తో తీసిన ఛత్రపతి, బాహుబలి రెండూ బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. 
 
కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో టాప్ డైరెక్టర్ వినాయక్ మాత్రం ప్రభాస్ హీరోగా చేసిన యోగి చిత్రంతో ఫ్లాప్ ఇచ్చారు. నిజానికి ఈ చిత్రం కన్నడలో సూపర్ హిట. అంతటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించడంలో వినాయక్ విఫమయ్యారు. ఐతే పక్కా స్క్రీన్ ప్లే, కథాగమనమే ముఖ్యమన్నది రాజమౌళి చిత్రాలను చూస్తే అర్థమవుతుంది. పాయింట్ ఎంత చిన్నదైనా దాన్ని తెరకెక్కించడంలో రాజమౌళి మాస్టర్ అని మరోసారి బాహుబలితో ప్రూవ్ అయ్యింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలిపై జేపీ ప్రశంస.. నా పనైపోయిందన్న రాజమౌళి.. డబ్బుల్లేక కష్టపడిన ప్రభాస్