Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవల్లి’ మెలోడీ సాంగ్ ప్రోమో: క్రిస్మాస్ కానుకగా పుష్ప

Advertiesment
శ్రీవల్లి’ మెలోడీ సాంగ్ ప్రోమో: క్రిస్మాస్ కానుకగా పుష్ప
, మంగళవారం, 12 అక్టోబరు 2021 (15:55 IST)
Srivalli
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ఫస్ట్ సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీలోని ‘శ్రీవల్లి’ అనే మెలోడి సాంగ్ కు సంబంధించిన ప్రోమోను మూవీ మేకర్స్ విడుదల చేశారు. 
 
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ ఆకట్టుకునే ఉంది. ఫుల్ సాంగ్ ను రేపు విడుదల చేయనున్నారు. కాగా, రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ క్రిస్మాస్ కానుకగా డిసెంబర్ 17 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్-5: ఆరవవారం నామినేషన్స్ లిస్ట్