Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లు శిరీష్‌ను 'తమ్ముడు' అనేసిన లావణ్య... లవ్వులో ఇదో కోణం... 'శ్రీరస్తు శుభమస్తు'(Video)

మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ సోదరుడు అల్లు శిరీష్ ఎలాగైనా హిట్టు కొట్టాలన్న ధ్యేయంతో శ్రీరస్తు శుభమస్తుతో వచ్చే నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా శ్రీరస్తు శుభమస్తు ట్రెయిలర్ విడుదలైంది. ఈ ట్రెయిలర్లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి డైలాగులు ప

Advertiesment
Srirastu Subhamastu Theatrical Trailer
, మంగళవారం, 26 జులై 2016 (12:43 IST)
మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ సోదరుడు అల్లు శిరీష్ ఎలాగైనా హిట్టు కొట్టాలన్న ధ్యేయంతో శ్రీరస్తు శుభమస్తుతో వచ్చే నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా శ్రీరస్తు శుభమస్తు ట్రెయిలర్ విడుదలైంది. ఈ ట్రెయిలర్లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి డైలాగులు ప్రేమికుడిని ఇలాక్కూడా చెప్పుకుంటారా అన్నట్లున్నాయి. కాసేపు అల్లు అర్జున్‌ను అన్నయ్య అంటుంది... మరికాసేపటి తర్వాత వాడు నా తమ్ముడు అంటుంది. మరోచోట కాలితో ఎగిరి తంతుంది. ఈ టీజర్ ఓ లుక్కేయండి.
ఇకపోతే అల్లు శిరీష్‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా, ఫ్యామిలీ లోని చ‌క్క‌టి ఎమెష‌న్స్‌ని వెండితెర‌పై క‌థలుగా తెర‌కెక్కించి విజ‌యాలు సాదిస్తున్న ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌(బుజ్జి) ద‌ర్శ‌కుడిగా, ఏస్‌ ప్రోడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ నిర్మాత‌గా, ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్లో నిర్మించిన‌ చిత్రం 'శ్రీరస్తు శుభ‌మ‌స్తు'. చిత్రాన్ని ఆగస్టు 5న విడుద‌ల చేయ‌టానికి  నిర్మాత స‌న్నాహాలు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెరపై నవ్విస్తా.. తెర వెనుక ఏడుస్తా.. ఆ విషాదం బయటకు చెప్పుకోలేను : జబర్దస్త్ ఫేం ఆర్.పి!