ఆఫర్ల కోసం సోనీ ఎక్స్‌పోజింగ్ ఫోటో షూట్... ఛాన్సులు వస్తాయా...?
నటి సోనీ చరిస్టా హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసినా.. పెద్దగా లాభంలేకపోయింది. మొదట్లో చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా చాన్స్‌లు వచ్చినప్పటికీ అవి సక్సెస్ కాలేదు. దాదాపు పదేళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు మోడ్రన్‌గా కన్పించేందుకు ఫొటో షూట్ చేసింది. షా
నటి సోనీ చరిస్టా హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసినా.. పెద్దగా లాభంలేకపోయింది. మొదట్లో చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా చాన్స్‌లు వచ్చినప్పటికీ అవి సక్సెస్ కాలేదు. దాదాపు పదేళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు మోడ్రన్‌గా కన్పించేందుకు ఫొటో షూట్ చేసింది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌కి వెళుతూ తన డ్రెస్‌లతో ఎట్రాక్ట్ చేస్తుంది. బుధవారం నాడు కొత్త ఫొటో షూట్‌ను నిర్వహించింది. ఇందులో తన అందాలను ప్రదర్శిస్తున్నట్లుగా వున్నాయి. ఏదైనా సినిమా ఛాన్స్ వస్తుందని ఆశిస్తుంది.