Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా అందాలను చూపిస్తే ఎవరైనా పడిపోవాల్సింది... స్మితికాచార్య

స్మితికాచార్యని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ మనోజ్‌నందన్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'ఏ రోజైతే చూశానో'. టైటిల్‌కు తగినట్లే సినిమా ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు. హీరో ఒక అమ్మాయిని చూశాక.. తనలోని ఫీలింగ్‌లు

Advertiesment
Smithikacharya glamour photos
, బుధవారం, 4 జనవరి 2017 (09:27 IST)
స్మితికాచార్యని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ మనోజ్‌నందన్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'ఏ రోజైతే చూశానో'. టైటిల్‌కు తగినట్లే సినిమా ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు. హీరో ఒక అమ్మాయిని చూశాక.. తనలోని ఫీలింగ్‌లు ఎలా ఉన్నాయి. ఆ తర్వాత అతని గమ్యం ఎటువైపు మల్లిందనేది కథ అని చెప్పాడు.
 
బాల.జి దర్శకత్వంలో ఆర్‌.యస్‌.క్రియోషన్స్‌ అండ్‌ శ్రీ శివపార్వతి కంబైన్స్‌ బ్యానర్‌లో తన్నీరు సింహద్రి, సిందిరి గిరి సంయుక్తంగా రూపొందిస్తున్న రోమాంటిక్‌ లవ్‌ స్టోరి ఈచిత్రం ఇటీవలే సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 6న విడుదలకానుంది. 
 
స్మితికాచార్య గ్లామర్‌ ఈ చిత్రానికే హైలెట్‌‌గా నిలుస్తుంది. విడదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. యూత్‌ అందరూ ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాం. మంచి నటీనటులతో చాలా కష్టపడి, ఇష్టపడి తీశాం. 2017లో మెదటి వారమే మా చిత్రం విడుదల కావటం ఆనందంగా వుంది. తెలుగు ప్రేక్షకులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మా చిత్రాన్నిఅందరిని ఆకట్టుకుంటుదని నమ్ముతున్నామని నిర్మాతలు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''ఖైదీ నంబర్ 150'' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఆ ఇద్దరు వస్తారు.. సెన్సార్ టాక్.. యావరేజ్‌ సినిమానేనట..