Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాదాల్లో సునీత భర్త రామ్.. గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరిస్తారా?

Advertiesment
Singer Sunitha
టాలీవుడ్ సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని చిక్కుల్లో పడ్డారు. మ్యాంగో యూట్యూబ్ ఛానల్ ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని వీడియోలలో గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటూ రామ్‌పై గౌడ కుల సంఘాలు మండిపడ్డాయి.
 
అంతేకాదు ఆ యూట్యూబ్ ఛానల్‌పై మంగళవారం కూడా యత్నించినట్టు సమాచారం. తమ సామాజికవర్గ మహిళలను కించపరిచేలా తీసిన వీడియోలను వెంటనే డిలీట్ చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఊరంతా కలిసి "అఖండ" సినిమాని అలా చూశారు..?