Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మ చీరతో ఉరేసుకున్న హిమేష్ రేష్మియా.. సూసైడ్ నోట్ లేదు.. ఏమైందో?

హీరోయిన్లు అవకాశాల్లేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇందులో జియా ఖాన్ ఆత్మహత్య కూడా ఒకటి. అయితే బాలీవుడ్ గాయకుడు, హీరో హిమేష్ రేష్మియా మ్యూజిక్ కంపెనీ సీఈవో ఆండీ సింగ్ ఆత్మహత్యకు

Advertiesment
SHOCKING: Himesh Reshammaiya’s CEO commits suicide
, మంగళవారం, 13 డిశెంబరు 2016 (16:19 IST)
హీరోయిన్లు అవకాశాల్లేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇందులో జియా ఖాన్ ఆత్మహత్య కూడా ఒకటి. అయితే బాలీవుడ్ గాయకుడు, హీరో హిమేష్ రేష్మియా మ్యూజిక్ కంపెనీ సీఈవో ఆండీ సింగ్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాలీవుడ్ జనాలను షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే, ముంబై ఒషివారా ప్రాంతంలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని అతడు ప్రాణాలు తీసుకున్నాడు. తన తల్లి చీరతో అతడు ఉరేసుకున్నాడు. ఆండీ సింగ్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో అతడి తల్లి, ప్రియురాలు ఇంట్లోనే మరో గదిలో ఉన్నారు.
 
ఇంతవరకు అతని సూసైడ్ నోట్ కనబడలేదని పోలీసులు తెలిపారు. ఆండీ సింగ్ గదిలో కుర్చీ పడిపోయిన శబ్ధం రావడంతో అతడి తల్లి, ప్రియురాలు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి చూసేసరికే అతడు మరణించాడు. అతడి ఆత్మహత్యకు కారణాలు వెల్లడికాలేదు. ఆరేళ్లుగా హిమేష్ రేష్మియా మ్యూజిక్ కంపెనీలో ఆండీ సింగ్ పనిచేస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవును.. చిన్నతనంలో నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను: సోనమ్ కపూర్