Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

​ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ముక్కు పగలగొట్టుకున్న షారూక్ తనయడు

బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరో ప్రమాదంలో చిక్కుకున్నాడు. స్కూల్లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుండగా ఆర్యన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆర్యన్ ముక్కుకు బలమైన గాయం కావడంతో డాక్టర్లు శస్త్రచికిత్స

Advertiesment
Shah Rukh Khan
, ఆదివారం, 11 జూన్ 2017 (16:37 IST)
బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరో ప్రమాదంలో చిక్కుకున్నాడు. స్కూల్లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుండగా ఆర్యన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆర్యన్ ముక్కుకు బలమైన గాయం కావడంతో డాక్టర్లు శస్త్రచికిత్స చేయించాలని సూచించారు.
 
నిజానికి ఇటీవల షారూక్ కుమారుడు ఓ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న విషయం తెల్సిందే. తాజాగా ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ గాయపడ్డాడు. ఆర్యన్ ముక్కుకు బలమైన గాయం కావడంతోశస్త్రచికిత్స చేయించాలని సూచించడంతో శస్త్రచికిత్స నిమిత్తం ఆర్యన్‌ను షారూక్ విదేశాలకు తీసుకువెళుతున్నారు. 
 
వాస్తవానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు హాజరు కావాల్సిన షారూక్.. ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. తన కుమారుడికి శస్త్రచికిత్స చేయించేందుకు ఆయన వెళుతున్నారు. ఆ సమయం మొత్తాన్ని తన కుమారుడు ఆర్యన్ ఖాన్‌తోనే గడపాలని షారూక్ నిర్ణయించుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇస్తాంబుల్‌లో దోపిడీకి గురైన బాలీవుడ్ బుల్లితెర నటి