Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పక్కా ప్లాన్ ప్రకారం సినిమాలు చేస్తున్న హీరో శర్వానంద్.. పెళ్ళెప్పుడు?

ప్రముఖ యంగ్ హీరో శర్వానంద్ పక్కా ప్లాన్ ప్రకారం సినిమాలు చేసుకుబోతున్నాడు. తొలుత అవకాశాలతో దూసుకెళ్ళినా మళ్లీ కాస్త వెనుకబడిన శర్వానంద్.. రన్ రాజా రన్‌తో కమర్షియల్ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న శర్వానంద్

Advertiesment
sarvanand hero marriage soon
, ఆదివారం, 27 నవంబరు 2016 (13:04 IST)
ప్రముఖ యంగ్ హీరో శర్వానంద్ పక్కా ప్లాన్ ప్రకారం సినిమాలు చేసుకుబోతున్నాడు. తొలుత అవకాశాలతో దూసుకెళ్ళినా మళ్లీ కాస్త వెనుకబడిన శర్వానంద్.. రన్ రాజా రన్‌తో కమర్షియల్ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న శర్వానంద్.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా ద్వారా మార్కెట్ రేంజ్‌ను పెంచుకున్నాడు. 
 
ఇప్పుడు అదే ఫాంను కంటిన్యూ చేసేందుకు పక్కా ప్లానింగ్‌లో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న శతమానం భవతి సినిమాలో నటిస్తున్నాడు శర్వానంద్. అదే సమయంలో తన 25వ చిత్రంగా సినిమాను మరో స్టార్ నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. రామ్ చరణ్‌కు శర్వానంద్ చిన్న నాటి స్నేహితుడన్న సంగతి చాలామందికి తెలియదు. మెగా హీరో రామ్ చరణ్‌కి తోడల్లుడు కాబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ వైఫ్ ఉపసాన సిస్టర్‌ను శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేపిస్టులకు అదే సరైన శిక్ష.. క్యాస్టేషన్ చేయాల్సిందే.. మీరా జాస్మిన్ సెన్సేషనల్ కామెంట్స్