Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్చ్... పాపం రాళ్లు కొట్టుకుంటూ బతుకు సాగిస్తున్న ప్రభాస్ హీరోయిన్... ఎక్కడ?

టాలీవుడ్ చిత్రాల్లో అంతగా నటించకపోయినప్పటికీ నటి సంజనకు ఇక్కడ మంచి పాపులారిటీ ఉంది. కానీ చాన్సులే రావడంలేదు. అప్పుడెప్పుడో బాహుబలి ప్రభాస్ మరదలిగా బుజ్జిగాడు అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత తన ఫేట్ మారుతుందని ఎంతగా ఎదురుచూసినప్పటికీ ఫలితం కానరావడంలే

ప్చ్... పాపం రాళ్లు కొట్టుకుంటూ బతుకు సాగిస్తున్న ప్రభాస్ హీరోయిన్... ఎక్కడ?
, గురువారం, 26 మే 2016 (13:56 IST)
టాలీవుడ్ చిత్రాల్లో అంతగా నటించకపోయినప్పటికీ నటి సంజనకు ఇక్కడ మంచి పాపులారిటీ ఉంది. కానీ చాన్సులే రావడంలేదు. అప్పుడెప్పుడో బాహుబలి ప్రభాస్ మరదలిగా బుజ్జిగాడు అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత తన ఫేట్ మారుతుందని ఎంతగా ఎదురుచూసినప్పటికీ ఫలితం కానరావడంలేదు. దీనితో ప్రభాస్ హీరోయిన్ ఇప్పుడు రాళ్లు కొట్టుకుంటూ జీవిస్తుందట. 
 
అంటే... ఇది నిజంగా కాదులెండి. సినిమాలో ఆ పాత్రలో కనిపిస్తూ దానికి జీవం పోస్తుందట. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటించిన ఆమెకు ఆట్టే ఆఫర్లు ఇక్కడ రావడంలేదు. దానితో కోలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ ఆమెకు దండుపాళ్యం 2 చిత్రంలో ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రంలో ఆమె ఇలా కనిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాలీవుడ్ ఎంట్రీ: 40 రోజుల్లో ప్రియాంక చోప్రాకు రూ.100 కోట్ల ఆదాయం