Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరబిక్ కుతుకు స్టెప్పులేసిన సమంత.. వీడియో వైరల్

Advertiesment
ArabicKuthu
Samantha
స్టార్ హీరోయిన్ సమంత డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. గురువారం అర్థరాత్రి ఎయిర్ పోర్ట్ లో డ్యాన్స్ చేస్తూ కన్పించింది సమంత. ఇన్‌స్టాగ్రామ్‌ సమంత ఈ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఆ వివరాల్లోకి వెళ్తే… ఇటీవల ‘బీస్ట్’ చిత్రం నుంచి విడుదలైన ‘అరబిక్ కుతు’ సాంగ్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు ఈ సాంగ్ ను ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు.
 
సమంత కూడా ఇదే సాంగ్ కు డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను పోస్ట్ చేస్తూ "ఇంకో అర్థరాత్రి విమానం … కాదు!! ఈ రాత్రికి రిథమ్ #హలమితిహబీబో… #బీస్ట్" అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోపై పలువురు సెలెబ్రిటీలు కూడా స్పందిస్తుండడంతో వైరల్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సునైనాకు బ్రేకప్.. నోరు విప్పిన షణ్ముఖ్ జశ్వంత్