Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆనందంగా ఎక్స్‌పోజింగ్‌... సినిమాలోనే కాదు... బయట కూడా...

సినిమాల్లో తమ పాత్రల్లో గ్లామర్‌లో పోటీపడినట్లే.. బయట కూడా పబ్లిసిటీ కోసం భామలు పోటీపడి ఫొటోలకు ఫోజులివ్వడం అలవాటైంది. ఆడియో వేడుకలు, టీజర్‌ వేడుకలకు చిట్టిపొట్టి దుస్తులతో హీరోయిన్లు రావడం పరిపాటి. సోమవారంనాడు రాగిణి నంద్వాణి, సాక్షి చౌదరి ఇలానే టీజ

ఆనందంగా ఎక్స్‌పోజింగ్‌... సినిమాలోనే కాదు... బయట కూడా...
, సోమవారం, 22 ఆగస్టు 2016 (21:18 IST)
సినిమాల్లో తమ పాత్రల్లో గ్లామర్‌లో పోటీపడినట్లే.. బయట కూడా పబ్లిసిటీ కోసం భామలు పోటీపడి ఫొటోలకు ఫోజులివ్వడం అలవాటైంది. ఆడియో వేడుకలు, టీజర్‌ వేడుకలకు చిట్టిపొట్టి దుస్తులతో హీరోయిన్లు రావడం పరిపాటి. సోమవారంనాడు రాగిణి నంద్వాణి, సాక్షి చౌదరి ఇలానే టీజర్‌ వేడుకకు హాజరయ్యారు. 
 
రావడంతోటే.. చిట్టిపొట్టి గౌనులతో అందాలను ఆరబోసినట్లున్నవారిని చూసి ఫొటోకళ్ళు వారిని వెంటాడాయి. అందుకు తగినట్లే వారు ఫొటో కళ్ళకు ఇలా ఫోజులిచ్చారు. సాగర్‌ హీరోగా హీరోయిన్లుగా నటిస్తున్న 'సిద్దార్థ' చిత్రంలో వీరు నటించారు.  ఇందులో గ్లామర్‌గా కన్పిస్తారు. పాత్ర మేరకు వారు నటించామని తెలియజేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టినరోజు... రామ్‌ చరణ్‌, శిరీష్‌ పూజలు