నిర్మాత దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రాబోయే ప్రాజెక్టుల చుట్టూ ఉన్న ఇటీవలి పుకార్లు కొనసాగుతున్న ఊహాగానాల దృష్ట్యా, నివేదికలు పూర్తిగా నిరాధారమైనవని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము. అనేక ఊహాగానాలు ప్రస్తుత పరిణామాలతో ముడిపడి ఉన్నాయి, ఇది తప్పు అని నేడు అధికార ప్రకటన చేసారు. గతంలో ఆయన చెన్నే లో రామ్ ఆదిత్య బేనర్ తో కలిసి పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తామని వెల్లడించారు.
కాగా, గేమ్ చెంజర్ సినిమా తర్వాత దిల్ రాజ్ నిర్మాణంలో వెనుకంజ వేసారు. తన సోదరుని కుమార్త్, అల్లుడు కామ్బినేషల్లో కొత్త బానర్ పెట్టి బలగం తీసారు. ఇప్పడు వారు మరో రెండు సినిమాలు నిర్మిస్తున్నారు. కాని దిల్ రాజు నార్త్ వైపు మళ్ళారు.
ఆయన వివరిస్తూ, మేము ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో కలిసి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించే ప్రాజెక్ట్‌ను చేస్తున్నాము. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. మేము అధికారిక వివరాలను సకాలంలో తెలియజేస్తామని అన్నారు.
మా వైపు నుండి నిర్ధారణ లేకుండా ఊహాజనిత సమాచారాన్ని ప్రసారం చేయకుండా ఉండాలని మీడియా సభ్యులను వినయంగా అభ్యర్థిస్తున్నాము అని కోరారు.