'దిల్' రాజు దెబ్బతో గింగరాలు తిరుగుతూ దిగివచ్చిన హీరో రవితేజ?
ప్రజాధారణ ఉంటే సినిమాలు సక్సెస్ అవుతాయి. అప్పుడు హీరోలు తమను తాము పెద్దగా ఊహించుకుంటారు. అలా ఊహించుకుని చివరికి జీరో అయిన కథనాయకులు చరిత్రలో చాలా మందే ఉన్నారు. దాదాపు అలాంటి అంచుకు వెళ్ళిన హీరో రవితే