Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మేనేజర్ తో సంబంధం లేదు విడిగా కెరీర్ సాగిస్తా - రష్మిక మందన్న

Rashmika
, గురువారం, 22 జూన్ 2023 (21:18 IST)
Rashmika
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన మేనేజర్ తో ఇక కలిసి పనిచేయడం లేదనే విషయంపై మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. మేనేజర్ తో విబేధాల కారణంగానే రష్మిక ఆయనతో వర్క్ చేయడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూమర్స్ పై స్పందించింది రష్మిక. తాము విడిగా పని చేయాలని నిర్ణయించుకోవడం వెనక ఎలాంటి గొడవలు లేవని తెలిపింది. 
 
ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పనిచేశాం. పరస్పర ఒప్పందంతో విడిగా కెరీర్ లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ప్రొఫెషనల్ గా ఉండే వాళ్లం కాబట్టి అలాగే కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు అంతే హుందాగా విడిగా పని చేయాలని అనుకుంటున్నాం అని రష్మిక, ఆమె మేనేజర్ తాజా ప్రకటనలో తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా బ్యాన‌ర్ నుంచి వ‌స్తోన్న‌ అశ్విన్స్ థియేటర్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది : నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌