Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమ-కెమిస్ట్రీ, సెక్స్-ఫిజిక్స్ అంటున్న వర్మ, మరి నెటిజన్స్ ఏమంటున్నారో తెలుసా?

Advertiesment
ప్రేమ-కెమిస్ట్రీ, సెక్స్-ఫిజిక్స్ అంటున్న వర్మ, మరి నెటిజన్స్ ఏమంటున్నారో తెలుసా?
, బుధవారం, 8 డిశెంబరు 2021 (13:02 IST)
రాంగోపాల్ వర్మ ఏదో ఒక టాపిక్ తీసుకుని సోషల్ మీడియాలో చర్చ జరుపుతూ వుంటారు. వీటిలో ఎక్కువగా శృంగారం గురించి వుంటుంటాయి. తాజాగా ఆయన ట్విట్టర్లో ఓ కొటేషన్ పోస్ట్ చేసారు.

 
ప్రేమ అనేది రసాయనశాస్త్రం అనీ, సెక్స్ అనేది భౌతిక శాస్త్రం అంటూ పేర్కొన్నారు. దీనిపై నెటిజన్స్ ఎవరికి తోచినట్లు వారు కామెంట్లు పెడుతున్నారు. ఓ నెటిజన్ అయితే ఇవి రెండూ కలిస్తే బయోలజీ అంటూ కొత్త లాజిక్ చెప్పాడు. మరి మిగిలినవారి స్పందనలు ఏమిటో చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ సేతుపతిపై క్రిమినల్ కేసు నమోదు: వదల బొమ్మాళీ వదలా...