Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ధృవ' చిత్రం చూసేందుకు ఇన్నర్‌వేర్ చూపించే దుస్తులతో వచ్చిన రాంచరణ్, ఉపాసనతో కలిసి....(ఫోటోలు)

రాంచరణ్ తేజ నటించిన ధృవ చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రాన్ని హీరో రాంచరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి హైదరాబాదులో వీక్షించారు. ఈ చిత్రాన్ని చూసేందుకు రాంచరణ్ మోడ్రన్ ఫ్యాషన్ అయిన ఇన్నర్‌వేర్ చూపించే దుస్తులతో రావడంతో యూత్ కాస

Advertiesment
'ధృవ' చిత్రం చూసేందుకు ఇన్నర్‌వేర్ చూపించే దుస్తులతో వచ్చిన రాంచరణ్, ఉపాసనతో కలిసి....(ఫోటోలు)
, శుక్రవారం, 16 డిశెంబరు 2016 (13:14 IST)
రాంచరణ్ తేజ నటించిన ధృవ చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రాన్ని హీరో రాంచరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి హైదరాబాదులో వీక్షించారు. ఈ చిత్రాన్ని చూసేందుకు రాంచరణ్ మోడ్రన్ ఫ్యాషన్ అయిన ఇన్నర్‌వేర్ చూపించే దుస్తులతో రావడంతో యూత్ కాస్తంత ఉత్సాహంతో చెర్రీ స్టయిలును తిలకించారు. పలువురు రాంచరణ్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. చూడండి ఆ ఫోటోలు.






webdunia

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత నెచ్చెలి శశికళ పేరుతో సినిమా తీస్తా : రాంగోపాల్ వర్మ ట్వీట్