Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చార్మి, ఇలియానాలను కిందపడేసిన రకుల్‌ ప్రీత్ సింగ్..

హీరోయిన్లు కమర్షియల్‌ యాడ్స్‌లో పాల్గొనడం మామూలే. ఇదివరకు బిగ్‌ సికు చార్మి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వుండేది. ప్రస్తుతం ఆమె హవా తగ్గిపోవడంతో.. రకుల్‌ పెద్ద హీరోలతో సినిమా చేయడంతో ఆమె వెంట పలు కంపెనీలు తమ సంస్థలకు బ్రాండ్‌గా వుండాలని కోరుతున్నారు.

Advertiesment
rakulpreet singh brand ambassidor to Big C
, సోమవారం, 19 సెప్టెంబరు 2016 (11:32 IST)
హీరోయిన్లు కమర్షియల్‌ యాడ్స్‌లో పాల్గొనడం మామూలే. ఇదివరకు బిగ్‌ సికు చార్మి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వుండేది. ప్రస్తుతం ఆమె హవా తగ్గిపోవడంతో.. రకుల్‌ పెద్ద హీరోలతో సినిమా చేయడంతో ఆమె వెంట పలు కంపెనీలు తమ సంస్థలకు బ్రాండ్‌గా వుండాలని కోరుతున్నారు.
 
రామ్‌ చరణ్‌తో ధృవ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌లో ఆమెను బిగ్‌సి వారు వచ్చి కలవడం.. ఆమె అంగీకరించడం జరిగిపోయింది. నెంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతూ వస్తోన్న బిగ్‌ సీకి రకుల్‌ ప్రీత్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఆదివారం నాడే రకుల్‌ ఈ బ్రాండ్‌కు సైన్‌ చేశారు. ఇంతకుముందు ఇలియానా కూడా బ్రాండ్‌గా వ్యవహరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాజల్‌ టాప్ యాంగిల్ షో... చొంగ కార్చుకుంటున్న కుర్రకారు... క్యాష్ చేస్కుంటున్న ప్రొడ్యూసర్స్