Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాధికా ఆప్టే ఫోటో షూట్ అదిరింది.. తెల్లని డ్రెస్‌లో బక్కబలచని అందాలు

సంచలన వ్యాఖ్యలతో అప్పుడప్పుడు వార్తల్లో కెక్కే క్రేజీ బ్యూటీ రాధిక ఆప్టే ఎల్లే కవర్ పేజీలో మెరిసింది. న్యూడ్ సీన్లైనా నటించేందుకు ఏమాత్రం వెనుకాడని బోల్డ్ యాక్టర్ రాధికా ఆప్టే.. తాజాగా ఎల్లె మేగజైన్‌క

Advertiesment
Radhika Apte
, మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (12:10 IST)
సంచలన వ్యాఖ్యలతో అప్పుడప్పుడు వార్తల్లో కెక్కే క్రేజీ బ్యూటీ రాధిక ఆప్టే ఎల్లే కవర్ పేజీలో మెరిసింది. న్యూడ్ సీన్లైనా నటించేందుకు ఏమాత్రం వెనుకాడని బోల్డ్ యాక్టర్ రాధికా ఆప్టే.. తాజాగా ఎల్లె మేగజైన్‌కు కోసం స్పెషల్ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ అదిరిపోయింది. తెల్లని డ్రెస్‌పై డిజైన్ చేసిన నల్లటి ఇన్‌సెక్ట్ ఆకట్టుకునేలా ఉంది. మెడలో ధరించిన బ్లాక్ స్క్రాఫ్.. లైట్ పింక్ మేకప్ అదరగొట్టేసింది. 
 
రాధికా ఆప్టే బక్కపలచని అందాలకు సంబంధించిన ఫోటో షూట్‌ వీడియో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో, ఫోటోలను చూసే వారి సంఖ్య పెరిగిపోతోంది. అలాగే లైక్స్, కామెంట్స్, షేర్లు అదిరిపోతున్నాయి. కాగా రాధికా ఆప్టే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలిలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్‌లో మరో 'మగధీర'... 'రాబ్‌తా' ట్రైలర్ రిలీజ్.. ఘాటు సీన్స్‌తో మత్తెక్కిస్తున్న కృతిసనన్ (Trailer)