Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభాస్ సినిమా వర్క్ స్టార్ట్ - మహేష్ బాబుకు కథ రెడీ

Advertiesment
Prabhas- mahesh
, శనివారం, 25 నవంబరు 2023 (18:32 IST)
Prabhas- mahesh
డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్యంలో యానిమల్ విడుదలకు సిద్ధమైంది. ఇక ప్రభాస్ తో సినిమా చేయాల్సి ఉంది.  ఆ తర్వాత మహేష్ బాబు, అల్లు అర్జున్  ఆ తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాయని డైరెక్టర్ సందీప్ అన్నారు. 
 
ప్రభాస్ సినిమా జూన్ నుండి ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది, ఈ గ్యాప్ లో ట్రీట్ మెంట్ డైలాగ్స్ పై వర్క్ చేయాలి. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత మహేష్ బాబుగారికి ఓ కథ చెప్పాను. అది ఆయనకి  నచ్చింది. అయితే వేరే కమిట్మెంట్స్ వలన ముందుకు వెళ్ళలేదు. మహేష్ బాబు, రామ్ చరణ్ గారు.. ఇలా అందరితోనూ సినిమాలు చేయాలని వుంటుంది అని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్ స్టాపబుల్ షో, బాలయ్యబాబు గారి మెమరీ చూసి షాక్ అయ్యా