Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోర్న్ స్టార్‌పై యాంబర్ రేన్‌పై అత్యాచారం.. హత్య... నిందితుడు కో-పోర్న్ స్టారే!

Advertiesment
Porn star
, సోమవారం, 9 మే 2016 (12:03 IST)
పోర్న్ చిత్రాల్లో నటించి సంచలనం సృష్టించిన యాంబర్ రేన్ మృతి చెందింది. ఈ నటిని తోటి నటుడు జేమ్స్ డీన్ అత్యంత దారుణంగా రేప్ చేయడమే కాకుండా ఆమె ముఖంపై పిడిగుద్దులు గుద్దడంతో ఈ పోర్న్ స్టార్ అక్కడికక్కడే మరణించింది. ఈ సంఘటన పోర్న్ ఇండస్ట్రీ‌లోనే సంచలనం సృష్టించింది. 
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే.. యాంబర్ రేన్ చాలా నీలి చిత్రాల్లో నటించే నటింగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే జేమ్స్ డీన్ కూడా పోర్న్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీరిద్దరు కలిసి అనేక నీలి చిత్రాల్లో నటించారు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఒకరంటే ఒకరికి పడకుండా పోయింది. 
 
ఇదిలావుంటే ఓ రోజు యాంబర్ రేన్... జేమ్స్‌ని అనరాని మాటలతో దూషించింది. తనని తిట్టిన యాంబర్‌పై ఆగ్రహంతో రగిలిపోయిన జేమ్స్‌ ఆమె ముఖంపై పిడి గుద్దులు గుద్దాడు. యాంబర్ రేన్‌ని విపరీతంగా కొట్టడమే కాకుండా ఆ తర్వాత ఆమెపై అత్యాచారం కూడా చేసాడట. దీంతో యాంబర్ అక్కడికక్కడే చనిపోయింది. 
 
ఈ విషయాన్ని పోర్న్ డైరెక్టర్ అయిన స్టామీడేనియల్స్ మీడియాకు తెలుపగా జేమ్స్ డీన్ మాత్రం యాంబర్‌ని నేను కొట్టలేదు, రేప్ చేయలేదు అని బుకాయించాడు. జేమ్స్‌ని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ది జంగిల్ బుక్ : బాక్సాఫీస్ కలెక్షన్లతో రికార్డులు తిరగరాస్తోంది!