Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఆధ్వర్యంలో నితిన్ హీరోగా చిత్రం... గంతులేస్తున్న కుర్రహీరో...

హీరో నితిన్ గాలిలో తేలాడుతున్నాడు. కలల ప్రపంచంలో విహరిస్తున్నాడు. ఇంతకీ ఏం జరిగిందయా అంటే... తను దేవుడు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ ఆధ్వర్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నితిన్ హీరోగా నటించడమే. ఈ చిత్రానికి సంబంధ

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఆధ్వర్యంలో నితిన్ హీరోగా చిత్రం... గంతులేస్తున్న కుర్రహీరో...
, బుధవారం, 16 నవంబరు 2016 (11:56 IST)
హీరో నితిన్ గాలిలో తేలాడుతున్నాడు. కలల ప్రపంచంలో విహరిస్తున్నాడు. ఇంతకీ ఏం జరిగిందయా అంటే... తను దేవుడు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ ఆధ్వర్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నితిన్ హీరోగా నటించడమే. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాదులో జరిగాయి. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. 
 
నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మరియు శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీనిపై నితిన్ తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎగ్జిబిటర్లు సహకరించండి.. థియేటర్లకు వెసులుబాటు ఇవ్వండని మోడీకి వినతి