Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శృతిహాసన్‌ను కూడా ఎత్తుకోలేనంతగా పవన్ కళ్యాణ్‌కు వెన్నునొప్పి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - శృతిహాసన్ కాంబినేషన్‌లో కాటమరాయుడు చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, ప్రస్తుతం పాటల కోసం ఈ చిత్రం యూనిట్ ఇటలీకి వెళ్లింది.

Advertiesment
శృతిహాసన్‌ను కూడా ఎత్తుకోలేనంతగా పవన్ కళ్యాణ్‌కు వెన్నునొప్పి!
, శుక్రవారం, 10 మార్చి 2017 (11:29 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - శృతిహాసన్ కాంబినేషన్‌లో కాటమరాయుడు చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, ప్రస్తుతం పాటల కోసం ఈ చిత్రం యూనిట్ ఇటలీకి వెళ్లింది. అయితే, పవన్ కళ్యాణ్ తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నాడట. అదీ కూడా హీరోయిన్‌ శృతిహాసన్‌ను ఎత్తుకోలేనంత నొప్పితో బాధపడుతున్నట్టు బొగొట్టా. 
 
ఇటీవల ‘కాటమరాయుడు’ చిత్రంలో ఓ సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ సమయంలో పవన్ వెన్ను నొప్పికి గురయ్యారట. ఇందులో ఓ చోట శ్రుతిహాసన్‌ను పవన్ ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకువెళ్లే ఓ సన్నివేశం వుంది. అయితే, అందులో నటించడానికి పవర్ స్టార్ ‘నో’ చెప్పారట. బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్న పవన్, డాక్టర్ల సలహా మేరకే ఆ సన్నివేశంలో నటించలేనని చెప్పారని సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భావనకు నిర్మాత నవీన్‌తో నిశ్చితార్థం ఓవర్.. కోచిలోని కాసినో హోటెల్‌లో సింపుల్‌గా...?