#KATAMARAYUDUHungama ఊగిపోతున్న ఫ్యాన్స్... శ్రుతి - పవన్ కెమిస్ట్రీ అదుర్స్...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం కాటమరాయుడు జస్ట్ రిలీజ్ అయింది. ఈ చిత్రం హిట్ టాక్ రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్‌తో మరోసారి శ్రుతి హాసన్ జత కట్టింది. వీళ్లది హిట్ పెయిర్ అని ఈ చిత్రంతో రుజువైంది.

కాగా ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ సూపర్ ఎంటర్టైన్మెంటుగా వుందని చెపుతున్నారు. సెకండ్ హాఫ్ రొటీన్ సెంటిమెంట్ సీన్లతో లాగించేశారు. ఏదేమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మాత్రం పండగే.