Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంగూర్‌పై మనసు పారేసుకున్న రాంగోపాల్ వర్మ... ఫస్ట్‌ టైమ్‌ ఐ లవ్‌ పాలిటిక్స్ : వర్మ సెక్సీ ట్వీట్

అంగూర్‌పై మనసు పారేసుకున్న రాంగోపాల్ వర్మ... ఫస్ట్‌ టైమ్‌ ఐ లవ్‌ పాలిటిక్స్ : వర్మ సెక్సీ ట్వీట్
, గురువారం, 26 మే 2016 (09:31 IST)
'యు ఆర్‌ మై ఎమ్మెల్యే.. యు ఆర్‌ మై ఎమ్మెల్యే..' అంటూ రాంగోపాల్‌వర్మ ఓ మహిళా ఎమ్మెల్యేను తెగ కలవరిస్తున్నాడు. ఆమె అందానికి ఫిదా అయిపోయిన... వర్మ.. ఆమెపై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఇటీవల వెల్లడైన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున అసామీ నటి అంగూర్ లతా దేఖ గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత.. ఆమె నటించిన చిత్రాల్లోని అనేక హాట్ సన్నివేశాలు, ఫోటోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె అందచందాల ఫోటోలు, వీడియో క్లిప్పింగులు ఇంటర్‌నెట్‌లో విస్తృతంగా వైరల్‌ అయ్యాయి. 
 
అయితే, రాంగోపాల్ వర్మ మాత్రం అంగూర్ అందంపై తెగ కామెంట్స్ చేస్తున్నారు. 'ఎమ్మెల్యే అంటే ఇలాగుండాలి మరి. మంచి రోజులు వచ్చాయి. ధన్యవాదాలు అంగుర్‌ లతాజీ, థ్యాంక్యూ మోడీ. ఫస్ట్‌ టైమ్‌ ఐ లవ్‌ పాలిటిక్స్' అంటూ తాజాగా ట్వీట్ చేశారు. ఆమె సినీనటి కావడంతో అంతకుమునుపు నటించిన చిత్రాల తాలూకు స్టిల్స్‌ కూడా గూగుల్‌సెర్చ్‌ను మరింత వేడిక్కించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కసరత్తు చేస్తున్న ఆదాశర్మ, జిమ్నాస్టిక్స్ ఎక్స్‌పర్ట్