Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిసెంబరు 30న "నెంబర్ వన్ హీరో రాజేందర్"

శ్రీ రాజేందర్ ప్రొడక్షన్స్ పతాకంపై రాజేందర్ హీరోగా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం "నెంబర్ వన్ హిరో రాజేందర్". శ్రీదేవి, భాను హీరొయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ నెల 30న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. రొమాంటిక్

Advertiesment
Number one hero rajender
, బుధవారం, 14 డిశెంబరు 2016 (18:10 IST)
శ్రీ రాజేందర్ ప్రొడక్షన్స్ పతాకంపై రాజేందర్ హీరోగా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం "నెంబర్ వన్ హిరో రాజేందర్". శ్రీదేవి, భాను హీరొయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ నెల 30న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 
 
ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. యూత్‌కు ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని కలిగిస్తుంది. లహరి ఆడియో ద్వారా పాటలను విడుదల చేశాము. మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 30న విడుదలయ్యే మా సినిమా ఆడియెన్స్‌ను తప్పకుండా ఆకట్టుకుంటుందని అన్నారు. ఎడిటింగ్: కె. శ్రీనివాస్, కెమెరా: ప్రసాద్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాటమరాయుడుతో రీ ఎంట్రీ ఇస్తున్న వేణు మాధవ్.. పవన్ కల్యాణ్‌ ఆఫరిచ్చారా?