Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోషల్ మీడియాలో క్లీవేజ్‌ షో.. చేతిలో అరడజను సినిమాలు.. చిరుత హీరోయిన్ రెచ్చిపోతుందా?

Advertiesment
Neha sharma
, మంగళవారం, 7 జూన్ 2016 (15:43 IST)
రామ్ చరణ్‌తో చిరుత సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన నేహాశర్మ గుర్తుందా..? చెర్రీతో సినిమాకు తర్వాత వరుణ్‌తో కుర్రాడులో కనిపించినా.. టాలీవుడ్‌ ఆమెను ఆదరించకపోవడంతో బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. ప్రస్తుతం ఈమెకు మంచి టైమ్ వచ్చేసింది. తొలుత బాలీవుడ్‌లో భారీగా ఆఫర్స్ రాకపోయినా.. ప్రస్తుతం రెండు సినిమాలు ఆమె చేతిలో రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. 
 
ఇంకా అరడజన్ ఆఫర్స్ చేతిలో పెట్టుకుని... కెరీర్ మొత్తానికి పీక్ స్టేజ్‌లో ఉన్న నేహాశర్మ.. ఇప్పుడు చిరుతలా రెచ్చిపోతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అమ్మడి హంగామా అంతా ఇంతా కాదు. రెచ్చిపోయి మరీ సెల్ఫీలు తీసి పేజీల్లో పోస్టు చేయడం ద్వారా ఫాలోవర్స్ అమ్మడికి క్యూ కడుతున్నారు. ఈ సెల్ఫీల్లో క్లీవేజ్ ఎక్స్‌పోజింగ్ ఉండడమే హైలైట్. అన్ని ఫోటోల్లోను తన అందాలు కనిపించేలా జాగ్రత్త పడ్డం చూస్తుంటే.. అందాల డోస్ పెంచేసి ఆఫర్లకు వలవేస్తోందని సినీ జనం అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుష్క శర్మతో లిప్ లాక్ సీన్ చేయనని తెగేసి చెప్పిన సల్మాన్... కారణం విరాట్ కోహ్లీయేనా?