Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో సైనికుల కంటే పెద్ద హీరోలు ఎవ్వరూ లేరు : నానాపటేకర్

దేశంలో సైనికుల కంటే పెద్ద హీరోలు ఎవ్వరూ లేరని బాలీవుడ్ ప్రముఖ హీరో నానాపటేకర్ అన్నారు. యూరీ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే.

Advertiesment
Nana Patekar
, మంగళవారం, 4 అక్టోబరు 2016 (11:28 IST)
దేశంలో సైనికుల కంటే పెద్ద హీరోలు ఎవ్వరూ లేరని బాలీవుడ్ ప్రముఖ హీరో నానాపటేకర్ అన్నారు. యూరీ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. 
 
పాకిస్థాన్ కళాకారులకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, దర్శక, నిర్మాత కరణ్ జొహార్ తదితరులు మద్దతుగా మాట్లాడటంపై విమర్శలు తలెత్తిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలోనే నానాపటేకర్ మీడియాతో మాట్లాడుతూ, ‘నేను ఆర్మీలో రెండున్నరేళ్లు ఉన్నాను. అసలైన హీరోలెవరో నాకు తెలుసు. ముందు, దేశమే ముఖ్యం.. దేశం ముందు ఆర్టిస్టులు చాలా చిన్నవారు’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్ హీరోపై రాధికా ఆప్టే ఆరోపణలు ఎందుకు.. న్యూడ్ వ్యవహారాన్ని...?