Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''దసరా''లో మృణాల్ ఠాకూర్.. ఏకంగా రూ.6కోట్ల పారితోషికం

mrunal thakur
, గురువారం, 16 మార్చి 2023 (16:59 IST)
నాని నటించిన యాక్షన్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ 'దసరా'. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మాత సుధాకర్ సేరుకూరి నిర్మిస్తున్న "దసరా" చిత్రం పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. 
 
ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. నాని, మృణాల్ ఠాకూర్ (సీతారామం ఫేమ్) జంటగా నటిస్తున్న కొత్త చిత్రం "నాని 30" తాత్కాలికంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 
 
శౌరివ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమా కోసం మృణాల్ ఠాకూర్ దాదాపు ఆరు కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. దీంతో సౌత్ ఇండియన్ సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంగనా రనౌత్ కు ధన్యవాదాలు తెలిపిన లారెన్స్