Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూరి జగన్నాథ్ 'మెహబూబా' టీజర్ అదిరింది...

సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా చిత్రం 'మెహబూబా'. ఈ చిత్రంలో ఆయన కుమారుడు ఆకాశ్ హీరోగా నటిస్తుండగా, మంగుళూరు అమ్మాయి నేహాశెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని 1971 భారత్ పాక్ యుద్ధ నేపథ

Advertiesment
పూరి జగన్నాథ్ 'మెహబూబా' టీజర్ అదిరింది...
, శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (12:00 IST)
సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా చిత్రం 'మెహబూబా'. ఈ చిత్రంలో ఆయన కుమారుడు ఆకాశ్ హీరోగా నటిస్తుండగా, మంగుళూరు అమ్మాయి నేహాశెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని 1971 భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో జరిగిన రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కించారు. 
 
శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేశారు. భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల గేట్లు తెరుస్తుండగా టీజర్ స్టార్ట్ అవుతుంది. 1971లో ఓ వైపు యుద్ధం జరుగుతుండగా చేయి చేయి పట్టుకుని ఆకాష్, నేహా పరిగెత్తే సీన్‌ను టీజర్‌గా వదిలింది చిత్రబృందం. సందీప్ చౌతా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 



Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఈ చిట్టిగాడి గుండెకాయను గోలెట్టించేసింది ఈ పిల్లేనండీ'... రంగస్థలం టీజర్