Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిబ్రవరి ౩న యాషిక పిక్చర్స్ "మాస్ గ్యాంగ్"

వేలాయుధం అండ్ బ్రదర్స్ డిస్ట్రిబ్యూటర్ గా 1972 నుంచి 2015 వరకు ప్రత్యేకించి తమిళంలో ఇప్పటివరకు 140 సినిమాలు పంపిణీ చేశారు. అజిత్ హీరోగా 'సిటిజెన్' అనే చిత్రం కూడా వుంది.

Advertiesment
Mass Gang Telugu Movie release in next month
, ఆదివారం, 29 జనవరి 2017 (18:11 IST)
వేలాయుధం అండ్ బ్రదర్స్ డిస్ట్రిబ్యూటర్ గా 1972 నుంచి 2015 వరకు ప్రత్యేకించి తమిళంలో ఇప్పటివరకు 140 సినిమాలు పంపిణీ చేశారు. అజిత్ హీరోగా 'సిటిజెన్' అనే చిత్రం కూడా వుంది.

ఇప్పుడు వాళ్ళ కుమారుడు తమిళంకే పరిమితం కాకుండా, అల్ ఓవర్ ఇండియాలో యాషిక పిక్చర్స్ ద్వారా సినిమాలు రిలీజ్ చెయ్యాలని ధృడసంకల్పంతో ఇంగ్లీష్ నుండి తెలుగు లాంగ్వేజ్‌లోకి ఇంగ్లీష్ సినిమా "Black & White The Dawn of Assault" అనే చిత్రాన్ని మాస్ గ్యాంగ్ అనే పేరుతో తెలుగులో ఫిబ్రవరి ౩న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ్, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. 
 
అలాగే తమిళ్‌లో నిర్మాతగా ఒక చిత్రం షూటింగ్ దశలో వుంది. తెలుగులో కూడా చిన్న హీరోలతో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. యాషిక పిక్చర్స్ ప్రొప్రయిటర్ బాలాజీ, పార్టనర్స్ ఆనంద్, నటరాజన్‌లు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిబ్రవరి 3వ తేదీ ‘నేత్ర’ రిలీజ్