Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ హాలీవుడ్ యాంకర్ బైసెక్సువల్ పర్సన్.. ఇన్‌స్టాగ్రామ్ ఫోటో తేల్చేసిందా?

Advertiesment
Marnie Simpson seen kissing mystery girl in 'shock' throwback snap from fan account
, మంగళవారం, 17 మే 2016 (12:20 IST)
హాలీవుడ్ స్టార్ల లిప్ లాక్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే హాలీవుడ్ డీవీ స్టార్ల లిప్ లాక్ అయితే ఇక సెన్సేషనలే. అలాంటి ఓ ఘటనే హాలీవుడ్ టౌన్లో చర్చనీయాంశమైంది.

ప్రముఖ హాలీవుడ్ టీవీ స్టార్ మార్ని సింప్సన్ ఓ అమ్మాయిని గాఢంగా చుంబిస్తున్నట్లున్నట్లు ఉన్న ఫోటో ఒకటి హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటో ని బయట పెట్టింది ఎవరో కాదు.. ఆమె అభిమానే. ఇటీవల ఈ యాంకర్ ఓ బైసెక్సువల్ పర్సన్ అనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే, కొందరు మాత్రం అలాంటిది ఏం లేదని అనుకున్నారు. 
 
కానీ ఓ ఫ్యాన్స్ చేసిన పోస్టుతో ఆ యాంకర్ బైసెక్సువల్ పర్సన్ అనేది తేలిపోయిందని హాలీవుడ్ సినీ విశ్లేషకులు అంటున్నారు. అర్ధనగ్నంగా డ్రెస్ వేసుకొని సోఫాలో కూర్చున్న అమ్మాయిపై పడి.. అదిమిపెట్టి ఆ యాంకర్ ముద్దు పెట్టింది. ఈ ఫోటో ఇన్‌‌స్టాగ్రామ్‌లో శనివారం బయటికి వచ్చి సంచలనం రేపుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీడియాపై విరుచుకుపడిన వేణుమాధవ్.. బుద్ధిలేని గాడిదలంటూ..?!